మాండన్ వీరన్నకు మాజీ ఎమ్మెల్యే గాదరి, మాజిఎంపి బడుగుల నివాళి

సూర్యపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో మాండన్ సుదర్శన్ తండ్రి, మాజీ మార్కెట్ సూపర్ వైజర్ మాండన్ వీరన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. సోమవారం తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి వైవీ నాయకులు గండురి ప్రకాష్, నెమ్మది బిక్షం, జీడీ బిక్షం, బండారు రాజా, కల్లెట్లపల్లి శోభన్, మీలా వంశీ, మోత్కూరి సందీప్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment