రామగిరి మండలం లోని అన్ని గ్రామాలలో గణనాథులు వివిధ రూపాలలో కొలువు దిరడం జరిగింది.విజ్ఞాలు తొలగి విజయాలు సాధించాలని ప్రతి ఒక్కోరు కోరుకోవడం జరిగింది.గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అందరూ తమ మొదలుపెట్టిన పనులు ఎలాంటి విజ్ఞాలు లేకుండా పూర్తి అయ్యేటట్టు చూడాలని కష్టాలు తొలగించి అందరి జీవితాలలో సుఖ సంతోషాలు నింపాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.