సెంటినరీ కాలనీ రాణి రుద్రమదేవి స్టేడియంలో సింగరేణి విశ్రాంతి (రిటైర్మెంట్) ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ నెల సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాలులో పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించుకున్నారు. త్వరలో ఒక కమిటీ వేసుకుని విశ్రాంతి ఉద్యోగుల సమస్యలపై తీర్మానం చేసి సింగరేణి ఉన్నత అధికారులకు వినతి పత్రాలు అందిస్తామని తీర్మానించారు.