అధికారుల బదిలీల ప్రక్రియలో భాగంగా రామగిరి మండల పంచాయితీ అధికారిగా షబ్బీర్ భాష బాధ్యతలు స్వీకరించడం జరిగింది.ఓదెల మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న షబ్బీర్ భాష బదిలీ పై రామగిరి కి రావడం జరిగింది.ఇక్కడ పనిచేస్తున్న భాస్కర్ కమాన్పూర్ మండల పరిషత్ కి బదిలీపై వెళ్లారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల ఎంపీడీవో మరియు పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్స్ లో వారిని ఘనంగా సన్మానం చేసి రామగిరి మండలం కి స్వాగతం పలికారు.
నూతన ఎంపీఓ గా బాధ్యతలు స్వీకరించిన షబ్బీర్ భాష
Published On: July 30, 2024 6:53 pm