సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం. బయ్యారం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాయిని శ్రీనివాస్ రెడ్డి.

సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం.

బయ్యారం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాయిని శ్రీనివాస్ రెడ్డి.

బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్థానిక సంస్థల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ.

జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే బాధ్యతను మంత్రులు ప్రభుత్వ సలహాదారులు కార్పొరేషన్ చైర్మన్ లకు అప్పగింత.

17న హైదరాబాదులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి.

Join WhatsApp

Join Now

Leave a Comment