- నూతన గృహప్రవేశం లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సిద్ధం ఉజ్వల్ రెడ్డి.
చార్మినార్ ఎక్స్ ప్రెస్. జాహిరాబాద్.
జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్ గ్రామంలో వర్కింగ్ జర్నలిస్టు పోరం అధ్యక్షుడు ఎక్కెల్లీ.జానారెడ్డి గారి నూతన గృహప్రవేశానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సిద్ధం ఉజ్వల్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గం మరియు మండల నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ మరియు యన్.యస్.యూఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.