రత్నాపూర్ లో స్వచ్చదనం పచ్చదనంపై ర్యాలీ

రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో   పి ఎం ఎస్ హెచ్ ఆర్ ఐ  ఎంపియుపిఎస్ పాఠశాల లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం – పచ్చదనం యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.తదుపరి విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో  రత్నాపూర్ గ్రామ అధ్యక్షులు కొండు అంజన్న , అధ్యక్షురాలు కెక్కర్ల సరూప , మాజీ వార్డ్ మెంబర్ కోడారి సాది , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీపాద రావు కొప్పుల , కొప్పుల రామ్ చంద్ర , చదువుతున్న విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యలు,(సి ఏ ) సువర్ణ , (వి ఓ ) అధ్యక్షురాలు స్రవంతి , (ఏ ఎన్ ఎం ) నవ్య శ్రీ , (కార్యదర్శి) సంతోష్ కుమార్ , ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు, మహిళలు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment