రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో కడారి మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడని వారి కుటుంబ సభ్యులు మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డికి తెలియజేయడంతో వెంటనే రామగిరి సేవా సమితి సభ్యుల సహకారంతో అనారోగ్యంతో బాధపడుతున్న కడారి మల్లయ్య కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహయం చేసిన రామగిరి సేవా సమితి సభ్యులు గంట వెంకట రమణారెడ్డి,మామిడి హరీష్, కొయ్యడ పరుశురాం, పొట్టాల అంజి, రాజు,అప్పల కుమార్, రొడ్డ వైకుంఠం, కొప్పుల సునీల్, కొప్పుల సంతోష్, బోనాల వెంకటస్వామి, కోలేటి శేఖర్ వారి సహకారంతో కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేము కనుకయ్య, మెట్టు ప్రభాకర్, ఆర్ల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
భాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
Published On: August 5, 2024 2:41 pm