నూతన తహసీల్దార్ గా నరేష్
చార్మినార్ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 20
రేగోడు మండలం మెదక్ జిల్లా
రేగోడు మండల కేంద్రం లో నూతన తహసీల్దార్ గా విధులు చేపట్టిన నరేష్, ఇదివరకు గాఉన్న తహసీల్దార్ బల లక్ష్మి విధుల నిర్లక్ష్యం వాయించడంతో కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది.ఇంతకుముందు మెదక్ లో విధులు నిర్వహించి మండలానికి బదిలీపై వచ్చారు .తాసిల్దార్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ లో ధరణి లు ఉన్న సమస్యలను పర్శికారం చేస్తాం,గ్రామ కంఠం బూములను కూడా త్వరగా పరిష్కారం చేస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు మండలంలో భూ సమస్యలు ఇలాంటి ఫిర్యాదులైన చిన్న చిన్న సమస్యలు ఇలాంటివైనా సామాజిక ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పరిష్కారం చేసేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజావాణి సమస్యలు వచ్చిన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తాసిల్దార్ తెలిపారు