లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

 లయన్స్ క్లబ్ సెంటినరీ కాలని ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి గాను చేయవలసిన కార్యక్రమాల గురించి లయన్స్ క్లబ్ రీజినల్ చైర్ పర్సన్ సంపత్ రావు ,జోన్ చైర్ పర్సన్ రాజేందర్ ఆధ్వర్యంలో చర్చించడం జరిగింది . అనంతరం మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సామాజిక సేవలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తూ, పేదవారికి సహాయం చేయడంలో ఏప్పుడు ముందుంటుందని, సామాజిక సేవలలో పాల్గొనేవారు సంప్రదించాలని అలాగే నూతన సభ్యత్వ నమోదు ప్రారంభించగా  గుండ శ్రీనివాస్ , శ్రీపాద రావు , గొర్రె కొమరయ్య యాదవ్, బుదర్తి బుచ్చయ్య, ఆరేళ్లి కొమురయ్య సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మొలుమురి శ్రీనివాస్, కార్యదర్శి అబ్బు కేశవ రెడ్డి,డైరెక్టర్స్ గంట వెంకటరమణ రెడ్డి, డా.శరణ్య మారుతి యాదవ్,పెద్దపల్లి లయన్స్ సూర సమ్మయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment