వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసిన విగ్రహ దాత రావుల లలిత నాగరాజు దంపతులు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదానం చేసిన జక్కుల వినోద శీను దంపతులు.
విగ్రదాత కు మహా అన్నదానం దాతలకు స్వాగతం పలికిన అంబేద్కర్ యువసేన సంఘం కమిటీ.
చార్మినార్ ఎక్స్ ప్రెస్: గుండాల మండల ప్రతినిధి సెప్టెంబర్ 15.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని పెద్దపడిశాల గ్రామంలో అంబేద్కర్ యువసేన యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విగ్రహ దాతకు కుటుంబానికి మహా అన్నదానం దాతకు కుటుంబానికి మర్యాదపూర్వకంగా గణపతి నిరాహాకులు వారిని చాలువతో ఘనంగా సన్మానించారు. శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామంలో అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో ప్రతిరోజు భక్తులు నిర్వాహకులు ప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మండపాల వద్ద ఏర్పాటుచేసిన సంస్కృతిక కార్యక్రమాల తో ప్రతిరోజు కొలహాలంగా మహిళలు కోలాట కోలాహలంతో సందడి చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువసేన యూత్ కమిటీ ఎర్ర రంజిత్ బందెల శివమణి బందెల అరవింద్ బందెల రంజిత్ బందెల చరణ్ బందెల సంజయ్ రామ్ బందెల జ్ఞానేశ్వర్ ఎర్రబెల్లి మిథున్ మీనన్ జాకీ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొని మహానదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.