కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (కేడీసీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-16 క్రికెట్ జట్టు ఎంపికలో 15 మంది సభ్యుల జట్టులో కమాన్ పూర్ మండలం కేంద్రానికి చెందిన నల్గొండ అజయ్ చంద్ర తండ్రి పేరు నల్గొండ రవి, సింగరేణి ఉద్యోగి, ఎంపికయ్యాడు. అతను ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. మరియు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 8వ కాలనీకి చెందిన విద్యార్థి. అజయ్ చంద్ర ఇదే సందర్భంలో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్లా, పెద్దపల్లి జిల్లాల 150మందికి పైగా సెలక్షన్ కీ రాగ వారిలో నుంచి ఉత్తమ ప్రతిభ కనబర్చిన 15మందిల జట్టు ఎంపిక చేసిన సభ్యులను అభినందిస్తున్నాం. అజయ్ చంద్రకు ఈ గౌరవం దక్కడం పట్ల అతనినీ, కుటుంబ సభ్యులకు కమాన్ పూర్ వాసులు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా అండర్ 16 క్రికెట్ టీం కీ ఎంపికైన కమాన్ పూర్ యువకుడు
Published On: August 5, 2024 7:50 pm