అభ్యుదయ కవి నూనె రాజేశంని పరామర్శించిన పాత్రికేయులు

రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన అభ్యుదయ కవి నూనె రాజేశం ఇటీవల అనారోగ్య కారణాల వల్ల సర్జరీ  చేయించుకోవడం  జరిగింది. వారిని శనివారం రామగిరి పాత్రికేయులు, నాయకులు పరామర్శించారు. ఈ కార్యక్రమం లో అర్జీ -3 టీబిజీకేఎస్ ఉపాధ్యక్షుడు నాగేల్లి సాంబయ్య, సీనియర్ జర్నలిస్ట్ పీవీ రావు, బుర్ర తిరుపతి గౌడ్, మల్యాల రమేష్, చింతం కిరణ్, నాయకులు ఒర్రె సురేష్, తన్నీరు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment