వరద బాధితులకు అండగా జాటోత్ హరీష్ నాయక్….  ముఖ్య అతిథులుగా ఎమ్మార్వో ఎస్సై.

వరద బాధితులకు అండగా జాటోత్ హరీష్ నాయక్…. 

ముఖ్య అతిథులుగా ఎమ్మార్వో ఎస్సై.

ఆపదలో ఉన్న సాటి మనుషులకు ఆపన్న హస్తం అందించడమే మానవత్వానికి అర్థమని కేసముద్రం స్టేషన్ మాజీ సర్పంచ్ జాటోత్ హరీష్ నాయక్ నిరూపిస్తున్నారని స్థానిక ఎమ్మార్వో దామోదర్,ఎస్ఐ మురళీధర్ లు అన్నారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిరస్యులైన బాధితులకు జాటోత్ హరీష్ నాయక్ 16 క్వింటాల బియ్యాన్ని సోమవారం నాడు 150 కుటుంబాలకు స్థానిక ఎమ్మార్వో,ఎస్సైల చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాటోత్ హరీష్ నాయక్ వరద బాధితులకు అండగా ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.పకృతి విపత్తుల వల్ల నష్టపోతున్న బాధితులకు హరీష్ నాయక్ ల చేయూత నివ్వాలన్నారు.మండల వ్యాప్తంగా జాటోత్ హరీష్ నాయక్ సేవలు మరింత వ్యాప్తి చెందాలని వారు కాంక్షించారు.వరద బాధితులకు అండగా నిలిచిన జాటోత్ హరీష్ నాయక్ కు ఈ సందర్భంగా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు…

ఈ కార్యక్రమంల మాజీ సర్పంచ్ ముత్యాల నాగమణి శివకుమార్ మాజీ వార్డు సభ్యులు తరాల వెంకన్న, భానోత్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment