మొట్లతిమ్మాపురం గ్రామంలో బోర్ నుండి జలధార.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
బయ్యారం మండలంలోని మొట్ల తిమ్మాపురం గ్రామంలో గత వారం రోజుల కురుస్తున్న వర్షాలకు బోరు నుండి ఎటువంటి యంత్ర సహాయం లేకుండా జలము బోరు నుండి బయటకు ధారాలుగా రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. గంగమ్మ తల్లి పుడమి నుండి జలదార దృశ్యాన్ని చూసి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు.