కమాన్ పూర్ మండలంలోని గుండారం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో కొన్నిచోట్ల నేటికీ కులక్ష చూపుతున్నారని అటువంటి వారు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు గ్లాసుల విధానం ఆలయాల్లో ప్రవేశం నిషేధం వంటి పెడితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ జంపయ్య, కానిస్టేబుల్ వెంగళ శ్రీనివాస్అం,బేద్కర్ సంఘం నాయకులు అంబటి కనకయ్య, రామచంద్రం, సి ఆర్ పి తణుకు ప్రభాకర్ అవును ఊరి రాజయ్య, దామెర గట్టయ్య, నందం తదితరులు పాల్గొన్నారు.
కుల వివక్ష చూపితే కఠిన చర్యలు
Published On: August 31, 2024 7:02 am