విగ్రహ దాత కు కృతజ్ఞతలు తెలుపుకున్న ఫ్రెండ్స్ యూత్. :పూజా కార్యక్రమంలో పాల్గొన్న విగ్రహ దాత కొల్లి మహానంది రెడ్డి.

విగ్రహ దాత కు కృతజ్ఞతలు తెలుపుకున్న ఫ్రెండ్స్ యూత్.:పూజా కార్యక్రమంలో పాల్గొన్న విగ్రహ దాత కొల్లి మహానంది రెడ్డి

(చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి, పెంట్లవెల్లి.)

కృతజ్ఞతలు తెలుపుకున్న గ్రామ ఎస్సీ మాదిగ కాలనీ యువకులు

పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఆయా పరిధిలోని శనివారం అన్ని గ్రామాలలో మొదటిరోజు పూజలు అందుకున్న గణనాధులు. స్థానిక మండల పరిధిలోని జటప్రోలు గ్రామంలో కూడా శనివారం మొదటి రోజు పూజా కార్యక్రమాన్ని గ్రామ ఎస్సీ మాదిగ కాలనీ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వినాయకుని విగ్రహ దాత గ్రామ యువ నాయకులు కొల్లి మహానంది రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ కాలనీ యువకులు మాట్లాడుతూ అడిగిన వెంటనే సాయం అందించే గొప్ప మనసున్న వ్యక్తి ఇప్పటికే గ్రామంలో పలు రకాల సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడని కాలనీ యువకులు అడిగిన వెంటనే 14 వేల రూపాయల విలువగల వినాయక విగ్రహాన్ని కాదనకుండా ఇప్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు అనంతరం కాలనీ యువకులు శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఎస్సీ మాదిగ కాలనీ ఫ్రెండ్స్ యూత్ యువకులు పెద్దలు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version