తాండూర్ మండలంలోని అంగన్వాడి సెంటర్ 3 లో అంగన్వాడి టీచర్ కుసనపల్లి మీనా అంగన్వాడి అమలు చేస్తున్న ప్రీస్కూల్ గురించి మరియు వారి పిల్లలకు బరువులు తీసి తక్కువ బరువు ఉన్న పిల్లలకు అదరపు ఆహారం అందిస్తూ బాలామృతం ప్లస్ పెట్టాలని అలాగే గృహ సందర్శనలు చేసి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని ఈ కార్యక్రమానికి హాజరైన తల్లులు మరియు కిషోర బాలికలతో ప్రతిజ్ఞ చేయించి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన తల్లులకు పిల్లలకు గర్వినీలకు కిశోర బాలికలకు ఈ కార్యక్రమం పై అవగాహన కలిగించడం జరిగింది.
ప్రీస్కూల్ వివరాలు అడిగి తెలుసుకున్న ఐ సి డి ఎస్ సుపర్వైజర్ కవిత
Published On: September 6, 2024 5:05 pm