జర్నలిస్టు కేశవ్ కుటుంబానికి చేయూత 

 

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్టు కేశవ్ కుటుంబానికి సూర్యాపేట జర్నలిస్టులు అండగా నిలిచారు. సహచర జర్నలిస్టు మృతితో ఆయన కుటుంబానికి ఆర్థిక, నైతిక భరోసా కల్పించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మిత్రుల పిలుపు మేరకు 62 మంది రూ.50,066/- ను సమీకరించారు. బుధవారం స్థానిక జె ఫంక్షన్ హాల్ కేశవ్ కుటుంబ సభ్యులకు నగదు అందజేశారు. ముందుగా కేశవ్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment