తెలంగాణ రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంథని నియోజకవర్గంలోని మంథని మండలo అరేంద గ్రామానికి చెందిన బిబ్బేర రాజయ్య కి రూ 1,25,000 వేల ఎల్ ఓ సి మంజూరు చేపించడం జరిగింది. అరెంద గ్రామానికి చెందిన బిబ్బెర రాజయ్య కి కిడ్నీ స్టోన్స్ కి సంబంధించి నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నట్లు సహాయం కొరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి తెలుపగా వెంటనే సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo వీరికి రూ 1,25,000 వేల ఎల్ ఓ సి మంజూరు చేయించడం జరిగింది.దీనిని మంత్రి ఆస్పత్రి సహాయకులు వారికి హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు.