ఘనంగా గుడిపూడి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు

సూర్యపేట లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గుడిపూడి వెంకటేశ్వర రావు జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా క్లబ్ సభ్యులు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, నాయకులు గండూరి కృపాకర్, రాచకొండ శ్రీనివాస్, మీలా వంశీ, బావ్ సింగ్, ఆనంతుల ప్రకాష్ గౌడ్, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, కొత్తపల్లి వెంకన్న, పుల్యా నాయక్, నాగరాజు, శ్యామ్, నాగేందర్, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment