డెంగ్యూ జ్వరంతో బాలిక మృతి
చార్మినార్ ఎక్స్ ప్రెస్ సిర్పూర్ ప్రతినిధి ఆగస్ట్ 3
కోమరంభీంఆసిఫాబాద్ జిల్లా
సిర్పూర్ టీ మండలం లోని వెంకట్రావు పేట్ గ్రామానికి చెందిన దంద్రే కుషాబ్ రావ్,తిషాల దంపతులకు చెందిన దంద్రే గంగోత్రి 16 కి నిన్న రాత్రి డెంగ్యూ జ్వరం రావడంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. డెంగ్యూ జ్వరాల పై వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదని స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్వరాలు రావడానికి కారణం ఏంటో, ఎందుకు జ్వరాలు వస్తున్నాయో .. పరిశుద్ధ లోపమా.. వైద్య అధికారులు ప్రజలకు అవగాహన కనిపించకపోవడం , క్షేత్రస్థాయిలో పనిచేయకపోవడంతో పాటు ప్రజలకు పరిశుద్ధ పై అవగాహన లేకపోవడం వల్లనా జ్వరాలతో పిట్టలు రాలినట్టు రాలుతున్న వైద్యులు పట్టించుకోకపోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సరిగా ప్రజలను వైద్యాధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.