టిపిసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్.
జహీరాబాద్ నియోజకవర్గం చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి సెప్టెంబర్ 16
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అద్యక్షులుగా గాంధీ భవన్ వేదిక గా ప్రమాణస్వీకారోత్సవ బాధ్యతలు స్వీకరింస్తున్న మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి పుష్పగుచ్ఛం అందించి శు భాకాంక్షలు తెలిపిన డాక్టర్ ఏ చంద్రశేఖర్,ఆనంతరం మాదిగ ఐక్యవేదిక నాయకులు బృందం మహేష్ కుమార్ గౌడ్ కుఎన్సీ వర్గీకరణలో మాదిగలకు సమన్యాయం చేయాలని కోరారు. దశబ్దాల నుంచి మాదిగలంత కాంగ్రెస్ పార్టీ తోనే ఉన్నరని. వర్గీకరణలో మాదిగలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ అమలు చేసి మాదిగల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఐక్యవేదిక నాయకులు దేవని సతీష్ మాదిగ,మేరి మాదిగ తదితర ఐక్యవేదిక నాయకులు ఉన్నారు.