వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డిబి నాగభూషణం కుమారుడు మణికంఠ వివాహనికీ హాజరు అయిన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వారి వెంట టిఆర్ఎస్ నాయకులు డి. వీరభద్ర రావు, చాపల వెంకటేశం, సార శ్రీధర్, శంకరయ్య, ఖాజపాష, విజయ్ కుమార్ పాల్గొన్నారు.అందొల్ నియోజకవర్గంలో పలు వివాహ వేడుకల్లో క్రాంతి కిరణ్ పాల్గోని వధూవరులను ఆశీర్వదించారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్
Published On: August 29, 2024 8:55 am