కృష్ణవేణి లో ముందస్తు క్రిస్ మస్ మరియు వైట్ కలర్ డే వేడుకలు

రామగిరి మండలం కల్వచర్ల గ్రామం లో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో  ముందస్తు క్రిస్ మస్ మరియు వైట్ కలర్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రీ-ప్రైమరీ విద్యార్థిని, విద్యార్థులు తెలుపు రంగు దుస్తులలో అలరించారు. వారు చేసిన నృత్యాలు మరియు శాంటా క్లాజ్ వేషధారణ కార్యక్రమం నకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్య్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చందుపట్ల తిరుపతి రెడ్డి, ప్రధానోపాధ్యాయులు బర్ల శ్రీనివాస్, డైరెక్టర్స్ శ్రీధర్ బాబు, అనిల్ కుమార్ రెడ్డి, రంజిత్ రెడ్డి మరియు ఉపాధ్యాయిని, ఉపాద్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment