మైసమ్మ దేవాలయానికి  విరాళం అందజేత

రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని శ్రీ రామాంజనేయ మేకల మార్కెట్ లోని మైసమ్మ దేవాలయానికి రత్నాపూర్ తాజా మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు రూ.5016/- లు విరాళం అందించారు. దేవాలయం 8వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం పూజలు నిర్వహించారు. పూజారి శ్రీనివాసాచార్యులు హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గంట వెంకట రమణారెడ్డి, మార్కెట్ సంఘం నాయకులు ఓర్రె సురేష్, ఒర్రె సదయ్య, అల్వాల తిరుపతి, బనుక అంజి, బత్తిని ఐలయ్య, అల్వాల వెంకన్న, ఎండీ. గఫూర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment