రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన కీర్తిశేషులు స్వర్గీయ పన్నాల సతీష్ జయంతి సందర్భంగా లద్నాపూర్ విఐపి టీం ఆధ్వర్యంలో రత్నాపూర్ ప్రభుత్వ స్కూల్ లో 200మంది పిల్లలకి పండ్ల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో గాజు రఘుపతి, బొల్లపల్లి నవీన్, గొల్లపల్లి నరేష్, పులి వెంకటేష్, సముద్రాల శ్రీకరచారి, కొప్పుల శ్రీను పులి సాయి, కండె పవన్, శ్రీమంతుల అనిల్,రొడ్డ నరేందర్, బర్ల వెంకటేష్,శ్రీధర్ వీణ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాల పిల్లలకి పండ్ల పంపిణీ
Published On: November 19, 2024 7:42 pm