ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకల సందర్బంగా నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ.

ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకల సందర్బంగా నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ.

బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలో ప్రజా నాయకుడు అందరివాడు ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య జన్మదిన వేడుకల సందర్భంగా కోరం కనకన్న సూచన మేరకు గత కొంతకాలంగా వర్షాలు కురుస్తూ నిరుపేదలైన వారికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.

1.చల్ల తిరుపతమ్మ సింగారం టు కాలనీ, 2 పెరుగు ఉపేంద్ర బీసీ కాలనీ, 3 నీలం లక్ష్మయ్య ముదిరాజ్ బజార్ 4 విడుదల సరోజన కొత్తపేట ఎస్సీ కాలనీ నిర్వాసితులకు నిత్యవసర సరుకుల కూరగాయలు ను కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది….

ఈ కార్యక్రమంలో బొమ్మ కంటి రాంబాబు, మాజీ వార్డ్ మెంబర్ చల్లా సురేష్, పుల్లూరి బాలరాజు, మాచర్లసుక్కయ్య,తిప్పారపు మదన్, దారం రఘుపతి, ఉన్నావ్ రామయ్య, మాచర్ల వెంకన్న,బొట్ల గోపి,వీరేష్, భూక్య శ్రీను, భూక్య బాలకృష్ణ, కొండ సంతోష్, భూక్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment