పరామర్శ

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని ఓసిపీ1 హెచ్ డీ ఎంటర్ప్రైజెస్ ఓబీ కంపెనీ లో రోజువారీగా చేసే బ్లాస్టింగ్ లో పన్నూరు గ్రామంకి చెందిన కాంట్రాక్టు కార్మికుడు ఆడేపు శ్రీకాంత్ కళ్ళలో బ్లాస్టింగ్ పౌడర్ పడి శ్రీకాంత్ రెండు కళ్ళకు తీవ్ర గాయం కాగా వారిని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు  సోదరుడు  దుద్దిల్ల శ్రీను బాబు పరామర్శించడం జరిగింది.బాధితుడికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment