ఎమ్మెల్యే కోరం కనకయ్య కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బయ్యారం కాంగ్రెస్ నాయకులు, మండల ప్రజా ప్రతినిధులు.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కి బయ్యారం మండల ప్రజలు, అధికారులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మేల్యే ఆయుఆరోగ్యాలతో ఉండి ఎన్నో శిఖరాలను అధిరోహించాలని ఆంకాంక్షించారు.శుభాకాంక్షలు తెలిపిన వారిలో బయ్యారం మండల కాంగ్రెస్ నాయకులు మూల మధుకర్ రెడ్డి,తిరుమల ప్రభాకర్ రెడ్డి, వేల్పుల శ్రీనివాస్,కంబాల ముసలయ్య, భూక్యా ప్రవీణ్ నాయక్,వెంకటపతి, విరబోయిన సంపత్,అధికారులు,ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.