బయ్యారం చెరువు తెగినట్టు వస్తున్న వదంతులు నమ్మకండి.
–బయ్యారం ఎస్ ఐ తిరుపతి.
బయ్యారం చెరువు తెగి ప్రవహిస్తుందని వస్తున్న వదంతులు నమ్మకండి.బయ్యారం ఎస్ఐ పర్యవేక్షణలో ప్రస్తుతానికి బయ్యారం చెరువు పరిమితిలోనే ప్రవహిస్తుంది. మహబూబాబాద్ జిల్లా అధికారులు ప్రస్తుతం వాగులు వంకలు ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు ప్రవ్యవేక్షిస్తున్నాం.
కావున మండల ప్రజలు అధికారికంగా ప్రకటన చేసేవరకు ఎటువంటి వదంతులు నమ్మకూడదు. మరియు వాట్స్ అప్ గ్రూప్ లొ వస్తున్న సమాచారాన్ని నిజానిజాలు తెలుసుకోకుండా పంపకూడదని తెలిపారు.