బయ్యారం మండల ప్రజలను నిండా ముంచిన కైరం కొండ గణేష్ కు బెయిల్….?

బయ్యారం మండల ప్రజలను నిండా ముంచిన కైరం కొండ గణేష్ కు బెయిల్….?

బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

బయ్యారం ప్రజలను 10 కోట్ల రూపాయలకు నిండా ముంచిన కైరంకొండ గణేష్ కు బెయిల్ వచ్చినట్లు సమాచారం. మహబూబాబాద్ సబ్ జైలు నుండి బయటకు వస్థున్నాట్లు తెలిసింది…..!..అతన్ని విడిపించేందుకు షూరిటీ సంతకాలు సైతం పెట్టేందుకు 4 నలుగురు గణేష్ కు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే అన్నీ విధాలా సహాయాసహకారాలు అందించిన ఇన్ఫర్మర్స్ కూడా వెళ్లినట్లు సమాచారం…గణేష్ విడుదల అయ్యాక ఇన్ని రోజులు సద్ధులు మోసిన వారికీ ప్రత్యేక ప్యాకేజి ఇస్తున్నట్లు తెలిసింది,సద్దులు మోసిన వారు కూడా ప్యాకేజి తీసుకునేందుకు టు వీలర్ వాహనాలపై వెళ్లినట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment