50 సంవత్సరాలు పై బడిన వారు,చూపు మందగించిన వారికి శుభవార్త…సోమవారం రోజు చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించబడునని రత్నాపూర్ తాజా,మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు తెలిపారు.అవసరమైన వారు సోమవారం మంథనిలోని రాయల్ ఆప్టికల్స్ లో పరీక్షలు నిర్వహించి అదే రోజు కరీంనగర్ కు తీసుకవేళ్ళడం జరుగుతుంది.ఉచిత కంటి ఆపరేషన్,రవాణా మరియు భోజన వసతులు కల్పించబడును.వెంట తీసుకరావాల్సినవి
1.ఆధార్ కార్డ్ జిరాక్స్
2.2 ఫోటోలు..
తెల్లరేషన్ కార్డ్ లేనివారు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు.