ఆర్జీ-3 డివిజన్ సెంటినరీ కాలనీ లోని సీ.ఈ.ఆర్ క్లబ్ సెక్రటరీ గా బెల్లం శ్రీనివాస్ ను గురువారం యాజమాన్యం నియమించింది.ఈయన సివిల్ సూపర్ వైజర్ గా ఆర్జీ3 ఏరియా లో విధులు నిర్వహిస్తున్నారు.బెల్లం శ్రీనివాస్ నియామకం పట్ల పలువురు హర్షం వెలిబుచ్చారు.
సీ.ఈ.ఆర్ క్లబ్ నూతన సెక్రటరీ నియామకం
Published On: September 5, 2024 3:24 pm