సిఎంసి స్థలంలో అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని కోరుతూ జిల్లా ఎస్పి కి వినతి పత్రం అందజేసిన అఖిలపక్ష నాయకులు.

సిఎంసి స్థలంలో అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని కోరుతూ జిల్లా ఎస్పి కి వినతి పత్రం అందజేసిన అఖిలపక్ష నాయకులు. 

బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

బయ్యారంలో సిఎంసీ స్థలం గ్రామానికి దక్కాలని కోరుతూ సిఎంసీ స్థలంలో అక్రమ కట్టడాలు వెంటనే నిలిపివేయాలని కోరుతూ బయ్యారం పాక్స్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పి సుధీర్ రాంనాధ్ కేకెన్ ని కలిసి వినతి పత్రం అందజేసిన బయ్యారం మండల అఖిలపక్ష పార్టీ నాయకులు.సానుకూలంగా స్పందించిన ఎస్పి.

Join WhatsApp

Join Now

Leave a Comment