ఆర్.జి-3 ఏరియా సెక్యూరిటి అధికారిగా నియమితులైన అబ్దుల్ షబ్బిరుద్దీన్ ఆర్.జి-3 ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.సుధాకరరావు కి రిపోర్ట్ చేసి బాధ్యతలను స్వీకరించారు. అబ్దుల్ షబిరుద్దీన్ ఇంతకు ముందు మణుగూరు ఏరియా సెక్యూరిటి అధికారి గా పనిచేసి ఆర్.జీ -3 ఏరియా కు బదిలీపై వచ్చారు.ఈ సందర్భంగా పలువురు అధికారులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.
ఏరియా సెక్యూరిటి అధికారి గా పదవీ బాధ్యతల స్వీకరణ
Published On: August 26, 2024 3:01 pm