పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రామగిరి మండలం రాజాపూర్ వందన ఉన్నత పాఠశాల 1995-96 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని శుక్రవారం సెంటినరీ కాలనీ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించడం జరిగింది. గురువులను ఆత్మీయగా పలకరిస్తూ వారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ వారు నేర్పిన విద్యాబుద్ధులతో ఉన్నత స్థాయికి ఎదగమని విశ్లేషిస్తూ ఆ గురువులను శాలువాలతో సత్కరిస్తూ  జ్ఞాపకలను ఇవ్వడం జరిగింది. 29 సంవత్సరాల తర్వాత కలిసిన విద్యార్థులు వారి అనుభవాలను పంచుకుంటూ ఆనందంలో మునిగితేలారు. పాఠశాల కరస్పాండెంట్ ముడుసు లక్ష్మణ్, ఉపాధ్యాయులు శేఖర్, శంకర్, రాజేందర్, మధు, ధనంజయ్,లక్ష్మణ్,రాజేశం తను సత్కరించడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment