గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి వినతి పత్రం అందజేసిన నాయకులు

గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి వినతి పత్రం అందజేసిన నాయకులు

 

 

జగదేవపూర్: కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలకు జనవరి 30 నాటికి 420 రోజులు పూర్తవుతున్న సందర్భంగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ కలలోకి వచ్చి బుద్ధి చెప్పేలా బాపూజీకి విజ్ఞప్తి చేస్తూ .

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి బి అర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మండల నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి బుద్ధి లేని ఈడూప్లికేట్ గాంధీలకు బుద్ధి ఇవ్వాలని కోరుతూ మహాత్మ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండల పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి,మాజీ కో ఆప్షన్ ఏక్బల్,మాజీ ఎంపీటీసీ ల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్,స్థానిక గ్రామ అధ్యక్షులు బుద్ధ నాగరాజు,బి అర్ ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు రాజు గౌడ్,నాయకులు బాల కిషన్,కరుణాకర్,కనకయ్య,శ్రీను,కరుణాకర్,మహేష్,సత్యం,యాదగిరి,ఐలయ్య,రాజు,నరేష్,హరి ప్రసన్న రెడ్డి,మల్లేశం మాజీ సర్పంచ్ లు వార్డు సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment