ఘనంగా జరుపుకున్న లక్ష్మీ నగర్ కాలనీ అధ్యక్షులు నాగేశ్వరరావు పుట్టినరోజు
అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ అధ్యక్షులు శ్రీ బి నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు యాదమ్మ నగర్ లోని గద్దర్ విగ్రహం దగ్గర వైభవోపేతంగా జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పి సి సి సీనియర్ నాయకులు చంద్రశేఖర్, ఏ బ్లాక్ అద్యక్షులు అశోక్ రెడ్డి, సంజీవ్ కుమార్, వీనస్ మేరీ, పద్మ తదితరులు షాలువలతొ సత్కరించారు. కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, కేబుల్ శేఖర్ , రాజసింహా రెడ్డి, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నజీర్, శకుంతల నాయుడు, లక్ష్మి తదితరులుపాల్గొన్నారు.