లెస్ పేపర్, లెస్ ప్లాస్టిక్, లెస్ ఎలక్ట్రిక్  అనేి నూత్న కార్యక్రమానికి శ్రీకారం

లెస్ పేపర్, లెస్ ప్లాస్టిక్, లెస్ ఎలక్ట్రిక్  అనేి నూత్న కార్యక్రమానికి శ్రీకారం

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

 

 

కలెక్టరేట్లో ఈ-ఆఫీస్ అమలు చేయాలి. పేపర్ పై పని తగ్గించాలి ప్లాస్టిక్ రహిత కర్యాలయలుగా తయారు చేయాలి ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ ను ఆదా చేయాలి ఈ ఆఫీస్ ను అమలు చేసి పేపర్ పై పని తగ్గించాలనీ, కలెక్టర్ కార్యాలయం లో పూర్తి గా ప్లాస్టిక్ నియంత్రించాలని ,ప్లాస్టిక్ రహిత కార్యాలయంగా తీర్చి దిద్దాలన్నారు. విద్యుత్ ను ఆదా చేయాలని అనవసరంగా విద్యుత్ ను ఉపయోగించకుండా ఉండాలనీ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురు

వారం ఒక ప్రకటనలో తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment