సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జాజపూర్ ఉన్నత పాఠశాలలో పతంగుల పోటీలు
శుక్రవారం నారాయణపేట జిల్లా మండల పరిధిలో జాజాపూర్ గ్రామంలో ఉన్నత పాఠశాలలో పతంగుల పోటీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించడం జరిగింది ఈ పతంగుల పోటీలలో విజేతలుగా రితేష్ గౌతమ్ తరుణ్ బాలరాజ్ తదితర విజేతలకు బహుమానాలు ప్రధానం చేయడం జరిగింది ఈ బహుమానాలు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థినిలు అలాగే పతంగుల విజేతలతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది