నూతన అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడిని సన్మానించిన :- కార్వాన్ కార్పొరేటర్ మండగిరి స్వామి యాదవ్

నూతన అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడిని సన్మానించిన :- కార్వాన్ కార్పొరేటర్ మండగిరి స్వామి యాదవ్

 

 

ఈరోజు AIMAM పార్టీ రాజేంద్రనగర్ కండెస్ట్ మరియు కార్వాన్ కార్పొరేటర్ మండగిరి స్వామి యాదవ్ గారు నూతనంగా ఎన్నుకోబడిన అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు చింతల రవి యాదవ్ గారిని అదే రకంగా అఖిల భారత యాదవ సంఘం జాతీయ జనరల్ సెక్రెటరీ ఆర్ లక్ష్మణ్ గార్లను శాలువాతో సన్మానం చేసి హృదయపూర్వకంగా కంగ్రాట్యులేషన్ చెప్పినారు.. స్వామి యాదవ్ గారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడ్డన అధ్యక్షులు యాదవుల అభివృద్ధి కోసం, యాదవుల అభ్యున్నత కోసం నిరంతరం కృషి చేస్తాడని యాదవుల హక్కుల కోసం, రాజకీయపరంగా రిజర్వేషన్ కోసం, యాదవ్ విద్యార్థుల తరఫున పోరాటం చేసే యాదవ బిడ్డని యాదవులను ఏకతాటిపై నడిపించే సమర్థవంతుడని శక్తివంతుడని మాట్లాడుతూ కార్వాన్ కార్పొరేటర్ మండగిరి స్వామి యాదవ్ గారు తెలిపారు,

Join WhatsApp

Join Now

Leave a Comment