లక్ష డప్పులు వెయ్యి గొంతుకలు మాదిగల సాంస్కృతిక కళా ప్రదర్శనను విజయవంతం చేయండి జీర్గల్ నగేష్
చిట్యాల గ్రామాల్లో నేడు షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకై మహా జననేత మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు వెయ్యి గొంతుకలుమాదిగల సాంస్కృతిక కళా ప్రదర్శనను విజయవంతం చేయుటకై .
అదే విధంగా ఈ నెల 29వ తేదీన నారాయణపేట జిల్లాకు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ విచ్చేస్తున్న సందర్భంగా మాదిగలంతా కలిసికట్టుగా మందకృష్ణ మాదిగ అన్న ఇచ్చే పిలుపును విజయవంతం చేయాలని MRPS నాయకులు జీర్గల్ నగేష్ మాదిగ ఆధ్వర్యంలోసమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఖానాపూర్ ఎల్లప్ప మాదిగ. శాంతప్ప మాదిగ. చిట్యాల గ్రామం మాదిగ పెద్దలు యువకులు మరియు డప్పు కళాకారులు ఆటో అంజి మాదిగ. మోహన్ మాదిగ ఎర్ర నరసింహా మాదిగ బొంగురాల అంజప్ప మాదిగ చిన్న అంజప్ప మాదిగ ఆటో నరేష్ మాదిగ డబ్బా లింగప్ప మాదిగ. మ్యాతరి హనుమంతు మాదిగ. మూలింటి హనుమంతు మాదిగ. దేవర కురుమన్న మాదిగ ఓబులప్ప మాదిగ. మూకీ కురుమన్న మాదిగ. బుజ్జప్ప మాదిగ. నాగప్ప మాదిగ నామలీ నర్సప్ప మాదిగ ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు