సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన తాజా మాజీ సర్పంచ్.. చలం ఝాన్సీ యాదగిరి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సహకారంతో అప్పాజీపల్లి గ్రామానికి చెందిన రాజబోయిన నర్సమ్మకు 33000, బక్కిబాలమణి33000, తిమక్కపల్లి రాకేష్ 24000, కొంగోటి శిరీష 19500, సదాల వీరమ్మ 15000 ఐదు మందికి శనివారం సీఎం మాధురి చెక్కులను అందజేసిన అప్పాజీపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ చలం ఝాన్సీ యాదగిరి. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలియ జేశారు