జిల్లా స్థాయి లో ఎంపికైన జాజాపూర్ విద్యార్థులు

జిల్లా స్థాయి లో ఎంపికైన జాజాపూర్ విద్యార్థులు

 

జాతీయ ఓటర్ల దినోత్సవం మరియు రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా స్థాయిలోని ఓటు హక్కు మరియు రోడ్డు భద్రత అనే అనే అంశాలు పట్ల స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో తేదీ 24-01-2025 రోజు నిర్వహించిన వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలలో జిల్లా స్థాయికి జాజాపూర్ విద్యార్థులు ఎంపికైనారు

 జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో పోటీలుఉపన్యాస పోటీలలో కే శివకుమార్ 9వ తరగతి 3 బహుమ్మనం వ్యాసరచన పోటీలలో బి భారతి 9వ తరగతి విద్యార్థులు 3 బహుమానం జిల్లాస్థాయికి ఎంపికైనందుకు ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ జిల్లాస్థాయి లో ఎంపికైనందుకు విద్యార్థులను అభినందించడం జరిగింది మరియు విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయించినటువంటి పోటీల్లో పాల్గొని పాఠశాలకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు

 ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందము విజయ హెచ్ భాను ప్రకాష్ మంగళ మధుసూదన్ రావు లక్ష్మణ్ శిరీష శశిరేఖ నిర్మల శ్రీదేవి ప్రతాప్ నర్సింహ నరసింహులు రఘురాం రెడ్డి మరియు మాణిక్యప్ప ఉపాధ్యాయులందరూ విద్యార్థులను అభినందించడం జరిగింది ప్రధానోపాధ్యాయురాలు పాల్గోన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version