ఇదేనా కాంగ్రెస్ ప్రజా పాలన
ఒక నిరుపేద మైనార్టీ మహిళ ఆవేదన
చండ్రుగొండలో గురువారం జరిగిన గ్రామ సభలో అర్హత ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ భరోసా ఇల్లు రాలేదని భారీ ఎత్తున గ్రామసభలో వ్యతిరేకం వ్యక్తం చేశారు దీనిలోని భాగంగా ఒక మైనార్టీ పేద మహిళ అధికారులతో నాకు అర్హత ఉన్న ఇందిరమ్మ భరోసా ఇల్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసి కన్నీరు పెట్టుకుంది ఇదేనా సార్ మీ ప్రజా పాలన పేదవారి కంటి తడి పెట్టించటమేనా మీ ప్రజా పాలన అనే ఆ ఆ మైనార్టీ మహిళ అధికారులను నిలుతీసింది