జిహెచ్ఎంసీ అధికారుల చేతుల మీదుగా చార్మినార్ ఎక్స్ ప్రెస్ దిన పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ
శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి మరియు ఏఎంసీ కృష్ణ చేతుల మీద 2025 నూతన సంవత్సరం చార్మినార్ ఎక్స్ ప్రెస్ దినపత్రికను ఆవిష్కరించటం జరిగింది ఈ సందర్బంగా డిప్యుటీ కమిషనర్ మోహనరెడ్డి మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ దినపత్రిక ప్రజల సమస్యలకై పోరాడుతున్న తీరు నిజాన్ని నిర్భయంగా రాస్తున్న పత్రిక అని ఇంకా ముందు ఇలాగే ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్లాలని అన్నారు చార్మినార్ ఎక్స్ ప్రెస్ దిన పత్రిక యాజమాన్యానికి సిబ్బందికి విలేకరులకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియ జేశారు మరియు ఎంఏం సి కృష్ణ మాట్లాడుతూ సమాజం లో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పరంగా ప్రజల వద్దకు చేరవేస్తున్న పత్రిక ఛార్మినార్ ఎక్స్ ప్రెస్ దిన పత్రిక అని అన్నారు చార్మినార్ టీమ్ కి శుభకాంక్షలు తెలిపారు