నూతన ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు
హరీష్ రావుకు ఆహ్వానం
— గౌడ సంఘం తిమ్మాపూర్
నర్సాపూర్ నియోజకవర్గ తాడిపల్లి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని ఆదివారం ప్రతిష్టిస్తున్న నేపథ్యంలో తిమ్మాపూర్ గౌడ సంఘం తరపున స్థానిక నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి తో కలిసి మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేసిన కౌడిపల్లి మండలం మాజీ జెడ్పిటిసి సారరామా గౌడ్, మాజీ ఎంపీటీసీలు అంజా గౌడ్, శంకర్ గౌడ్ ,కిషోర్ గౌడ్ తదితరులు.