ప్రజాపాలన లో భాగంగా గ్రామ సభ
వట్టిపల్లి మండల్ బిజిలిపూరoప్రజాపాలన లో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ఏ డి ఏ సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందుతాయని ఎవరు కూడా ఎలాంటి అపోహలు తావులేకుండా గ్రామాల వారిగా సర్వే నిర్వహించామని రేషన్ కార్డులు లేని వారికుడా అర్జీలు తీసుకొని జిల్లా కేంద్రానికి పంపుతామని అన్నారు. స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ శశిప్రభ మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీలు ఏ ఈ.వో మహేష్ అంగన్వాడి టీచర్ ఐ.కె.పి జనార్ధన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ జోష్ బిజిలి పూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షురాలు మాధవి సుధాకర్ శివశంకర్ వీరేశం మల్లేశం గ్రామ పెద్దలు పాల్గొన్నారు