ఈతకు వెళ్లి యువకుడు మృతి.
గాలివీడు వెలిగల్లు ప్రాజెక్టు లోని గండి మడుగులో ఘటన.
మృతుడు వలస కార్మికుడు ధీరజ్ కుమార్(26) గా గుర్తింపు.
మృతదేహాన్ని వెలికి తీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గాలివీడు పోలీసులు.